హవెలిఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాలో బుధవారం శ్రీ సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్, తండాలో సేవాలాల్ మహారాజు గుడి కట్టడం అభినందనీయమని అన్నారు. ఆహ్వానించినందుకు తాండా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.