
బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణి దాడులు.. ఉద్రిక్తత(వీడియో)
ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఎదురుదాడులకు దిగింది. ఈ మేరకు బహ్రెయిన్‌లోని ప్రముఖ కార్యాలయాలు, భవనాలపై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకపడుతోంది. అయితే ఈ ప్రాంతంలో సీనియర్ అమెరికన్ మిలిటరీ కమాండ్ సిబ్బంది నివసిస్తున్నట్లు భావించి ఇరాన్ ఇక్కడి భవనాలపై దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు బహ్రెయిన్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. బెహ్రయిన్‌లో పెద్దఎత్తున రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో అల్లర్లు చెలరేగాయి.




