మెదక్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

1చూసినవారు
మెదక్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 18,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్