మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని రామతీర్థం గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న బీరప్ప జాతరలో భాగంగా బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్ కంఠారెడ్డి, తిరుపతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.