గుండ్రెడ్డి పల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం

1చూసినవారు
గుండ్రెడ్డి పల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం
తూప్రాన్ మండలం గుండ్రెడ్డి పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం చిరుత పులి మళ్లీ కనిపించింది. మల్కాపూర్ - దాతర్ పల్లి మార్గమధ్యంలో గుండుపై సేద తీరుతూ కనిపించిన పులి, బుధవారం కనిపించిన ప్రదేశంలోనే మళ్లీ కనిపించడంతో అక్కడే మకాం వేసినట్టు గ్రామస్తులు భావిస్తున్నారు. అటవీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్