మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని డంప్ యార్డ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనపై సమాచారం అందిన వెంటనే, మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక-భూపతి రాజు గారు డంప్ యార్డ్ ను సందర్శించి, అక్కడే ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు గారికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక, బబ్లు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.