మెదక్: విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన అదనపు కలెక్టర్

65చూసినవారు
మెదక్: విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన అదనపు కలెక్టర్
మెదక్ పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ శుక్రవారం మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్