మెదక్: ఇందిరా మహిళా శక్తి భవన్ పనులను పరిశీలించిన కలెక్టర్

78చూసినవారు
మెదక్: ఇందిరా మహిళా శక్తి భవన్ పనులను పరిశీలించిన కలెక్టర్
మెదక్ పట్టణంలోని గాంధీనగర్ ఏరియాలో రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ముందుగా నిర్మాణ పనులపై కలెక్టర్ మ్యాప్ పరిశీలిస్తూ పంచాయతీరాజ్ డీఈ పాండురంగారావు, డిఆర్డిఓ పీడీ శ్రీనివాసరావును పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువు తేదీలోగా పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్