మెదక్: డాన్ బాస్కో స్కూల్ ఆషాఢ మాస బోనాలు

53చూసినవారు
మెదక్: డాన్ బాస్కో స్కూల్ ఆషాఢ మాస బోనాలు
ఆషాడ మాసంలో ఘనంగా జరుపుకునే పండుగ తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా శనివారం తెలంగాణ బోనాల పండుగను డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బోనాల ఊరేగింపు, సాంప్రదాయ నృత్యాలు, పోత రాజుల కేరింతలతో పాఠశాలలోని విద్యార్థులు టీచర్లు ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాన్ బాస్కో ప్రిన్సిపాల్ ప్రమోద్ మాట్లాడుతూ బోనాల పండుగను ఘనంగా నిర్వహించినందుకు టీచర్లను, విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్