మెదక్: చెరువులో ఈతకు వెళ్లి వృద్ధుడు గల్లంతు

763చూసినవారు
మెదక్: చెరువులో ఈతకు వెళ్లి వృద్ధుడు గల్లంతు
హవేలిఘనపూర్ మండలంలోని ముత్తాయిపల్లిలో బుధవారం గ్రామానికి చెందిన పారిపల్లి బాల్ రాజు(62) గ్రామ శివారులోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్