మెదక్: విద్యుత్ వినియోగదారుల దినోత్సవం

60చూసినవారు
మెదక్: విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మెదక్ విద్యుత్ శాఖ కార్యాలయంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ శంకర్, డివిజనల్ ఇంజనీర్ షేక్ చంద్ షరీఫ్ భాషా, ఏ డీ ఈ మోహన్ బాబు, ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం విద్యుత్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారులు నుండి అర్జీలను తీసుకోవడం జరిగింది.