అభివృద్ధితో చిగురిస్తున్న మెదక్: ఎమ్మెల్యే

0చూసినవారు
మెదక్ పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే రోహిత్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 8వ వార్డు రాంనగర్ కాలనీలో రూ. 30 లక్షల సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అదే వార్డులో రూ. 27 లక్షలతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్