మెదక్ ఎంఈవో శ్రీనివాసరెడ్డి హఠాన్మరణం: ఉపాధ్యాయుల్లో విషాదం

0చూసినవారు
మెదక్ ఎంఈవో శ్రీనివాసరెడ్డి హఠాన్మరణం: ఉపాధ్యాయుల్లో విషాదం
మెదక్ జిల్లా, నిజాంపేట మండల విద్యాశాఖలో విషాదం చోటుచేసుకుంది. మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఇంట్లో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్