పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎమ్మెల్యే

81చూసినవారు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎమ్మెల్యే
ధరిపల్లి గ్రామంలో శంకరంపెట్ దరిపల్లి రోడ్డులో గల వంతెన నిర్మాణ పనులకు ప్రభుత్వం నుండి కోటి పది లక్షలు మంజూరు కాగా, నిర్మాణ పనులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మంగళవారం ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుల్లారావు, రాజిరెడ్డి, అరుణ, ప్రభాకర్, మనోజ్ కుమార్ జీవన్ రాజశేఖర్ రెడ్డి, సిద్దిరాంరెడ్డి, ప్రవీణ్ కుమార్,  పెంటారెడ్డి, తిరుపతి రెడ్డి, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్