మెదక్ పురపాలక సంఘం సాధారణ సర్వసభ్య బడ్జెట్ సమావేశం ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయ మొదటి అంతస్తులో గల మీటింగ్ హాలులో ఛైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు అధ్యక్షతన జరిగే సమావేశానికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.