మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల బరిలో వదిన, మరదళ్లు

1చూసినవారు
మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల బరిలో వదిన, మరదళ్లు
మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈసారి రక్తసంబంధీకులు ఎక్కువగా పోటీలో ఉన్నారు. మూడో వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కొటాల లలిత విశ్వం, నాలుగో వార్డు నుంచి ధర్మిశెట్టి స్వరూప పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ స్వయానా వదిన మరదళ్లు కావడం విశేషం. గతంలో లలిత మెదక్ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా, ఆమె భర్త విశ్వం సర్పంచ్, కౌన్సిలర్గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో వీరి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్