మెదక్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

52చూసినవారు
మెదక్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ డివిజన్ వ్యవసాయ సంచాలకురాలు విజయనిర్మల హెచ్చరించారు. మెదక్ లోని ఫర్టిలైజర్ దుకాణాలను సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని చెప్పారు. రైతులు రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్