మెదక్: విద్యార్థి కేంద్రీకృత విధానం రావాలి

56చూసినవారు
మెదక్: విద్యార్థి కేంద్రీకృత విధానం రావాలి
ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం కాకుండా విద్యార్థి కేంద్రీకృత విధానం రావాలని రాజకీయ విశ్లేషకులు రాక సుధాకర్ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా మెదక్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు భారతీయ సంస్కృతి గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్