మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన మెదక్ విద్యార్థులు

4చూసినవారు
మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన మెదక్ విద్యార్థులు
హైదరాబాద్‌లోని కాటేడాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వరల్డ్ నాయకీమ్ కరాటే ఆధ్వర్యంలో జరిగిన ఓపెన్ నేషనల్ లెవెల్ అల్ స్టయిల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో మెదక్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రెంజుకి షోతోకన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ ఆదివారం మాట్లాడుతూ ఈ పోటీలకు 1000 మంది విద్యార్థులు హాజరయ్యారని, అనన్య, మేగావార్షిక, సమ్రీన్ గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ మాస్టర్, రాకేష్ మాస్టర్, నాగేంద్ర మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్