మెదక్: బాలల సంరక్షణ చట్టాలపై విస్తృత ప్రచారం

68చూసినవారు
మెదక్: బాలల సంరక్షణ చట్టాలపై విస్తృత ప్రచారం
మెదక్ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ప్లాన్ ఇండియా, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం సంయుక్తంగా బాలల సంరక్షణ, చట్టపరమైన అవగాహన కార్యక్రమంలో భాగంగా మొబైల్ వ్యాన్‌ను అదనపు కలెక్టర్ నగేష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా బాలల సంరక్షణకు సంబంధించిన చట్టాలపై రిపోర్టింగ్ అండ్ సపోర్టింగ్ మెకానిజమ్స్ గురించి అవగాహన ఇవ్వనున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్