మెదక్: వేసవి విద్యుత్‍ ప్రణాళికపై కసరత్తు షురూ

72చూసినవారు
మెదక్: వేసవి విద్యుత్‍ ప్రణాళికపై కసరత్తు షురూ
వేసవికాలంలో ప్రతీ ఒక్కరూ ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వినియోగిస్తారు. మరొక పక్క పరిశ్రమలకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవి సీజన్లో విద్యుత్ డిమాండ్ 15 శాతం వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెదక్‌లో విద్యుత్ డిమాండ్ ఎమేరకు పెరిగే అవకాశం ఉంది? విద్యుత్ శాఖ అందుకు తగ్గట్టుగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది? తదితర అంశాలపై రూరల్ జోన్ సీఇ బాలస్వామి మెదక్ సర్కిల్ ఆఫీస్‌లో బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.