కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి: VOAలు

3చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో భాగంగా, రామాయంపేట మండలంలోని VOAలు మంగళవారం తహశీల్దార్ రజనీకుమారికి తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు, కనీస వేతనం అమలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులకు కూడా వినతిపత్రం సమర్పించినట్లు VOA నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్