మాతృభాష తెలుగు అన్ని భాషలకు పునాది.. విద్యాధికారి

585చూసినవారు
మాతృభాష తెలుగు అన్ని భాషలకు పునాది.. విద్యాధికారి
మెదక్ జిల్లా, హవేళి ఘణపూర్ మండలంలోని కూచన్ పల్లిలో జరిగిన తెలుగు పాఠశాల సముదాయ సమావేశంలో మండల విద్యాధికారి మధుమోహన్ శనివారం మాట్లాడుతూ మాతృభాష తెలుగు అన్ని భాషలకు పునాది అని, తెలుగుతోనే ఇతర భాషలు నేర్చుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఉస్మాన్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు నరేశ్ చారిలను సత్కరించారు.

సంబంధిత పోస్ట్