మెదక్ పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని ఆదివారం శ్రీ మాత నల్ల పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ ఆహ్వాన పత్రికను మెదక్ జిల్లా బీర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు, ముదిరాజ్ సంఘం సభ్యులు కలిసి శుక్రవారం అందజేశారు.