మెదక్‌లో సైబర్ భద్రతకు నూతన మంత్రం, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్

2చూసినవారు
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో, పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు డిజిటల్ మోసాలు, ఫిషింగ్, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా దోపిడీల వంటి వాటిపై ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్