మెదక్ విద్యుత్ అధికారులకు నూతన నెంబర్లు

78చూసినవారు
మెదక్ విద్యుత్ అధికారులకు నూతన నెంబర్లు
మెదక్ విద్యుత్ శాఖ అధికారులకు నూతన్ సిమ్ కార్డ్ నంబర్లను ఇవ్వడం జరిగింది. మెదక్ పట్టణ గ్రామీణ ప్రాంతం విద్యుత్ వినియోగదారులు ప్రజలు గమనించగలరని మెదక్ టౌన్ ఏఈ నవీన్ మాట్లాడుతు అదికారుల పాత నెంబర్ ల తొలగించి నూతన నెంబర్ లను ఇవ్వడం జరిగిందని ఇట్టి విషయాన్ని విద్యుత్ వినియోగదారులు ప్రజలు ఇట్టి వినియోగదారుల గమనించగలరని కోరారు.
FOC 8712473487
AE మెదక్ టౌన్ 8712473463
AD మెదక్ 8712473461

సంబంధిత పోస్ట్