మద్యం వద్దు, ఆరోగ్యం ముద్దు

0చూసినవారు
నార్సింగి మండలం నర్సంపల్లిలో 'మద్యం వద్దు. ఆరోగ్యం ముద్దు' నినాదంతో సంపూర్ణ మద్యపాన నిషేధానికి గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. సర్పంచ్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామస్థులంతా మద్యం విక్రయాలను నిలిపివేయడానికి మద్దతు తెలిపారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you