మెదక్: విధులకు హాజరుకాని వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశం

73చూసినవారు
మెదక్: విధులకు హాజరుకాని వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశం
అనధికారకంగా ఉద్యోగులు విధులకు గైర్హాజరు అయితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. మెదక్ గోల్కొండ వీధి బస్తీ దవాఖాన విధులకు గైర్హాజరైన ఉద్యోగులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. బస్తీ దవాఖాన ఆయుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ పరిశీలన చేస్తున్నప్పుడు ఆసుపత్రి తాళం వేసి ఉండటం, చుట్టుపక్కల ప్రజలను ఆస్పత్రి పనితీరుపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్