రామాయంపేట ప్రభుత్వ సీహెచ్‌సీలో విచారణకు ఆదేశాలు

2చూసినవారు
రామాయంపేట ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో స్వీపర్, సెక్యూరిటీ గార్డ్ వైద్యం చేస్తున్నారనే కథనంపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అధికారులు స్పందించారు. విజిలెన్స్ అధికారి కోటి నాయక్‌ను విచారణకు నియమించారు. శుక్రవారం ఆయన ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవల అమలు, సిబ్బంది విధులు, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు సేకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్