పిల్లలను వదిలేస్తున్న తల్లిదండ్రులు!

0చూసినవారు
పిల్లలను వదిలేస్తున్న తల్లిదండ్రులు!
ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పొదల్లో, చెత్త ప్రాంతాల్లో వదిలివేయడం సమాజాన్ని కలచివేస్తోంది. బుధవారం న్యాల్కల్ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక మగ శిశువును వదిలి వెళ్లిన ఘటన దీనికి నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో శిశు సంక్షేమ అధికారులు అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్