ఎయిర్‌టెల్ టవర్‌ RTX దొంగతనం కేసు చేదించిన పోలీసులు

0చూసినవారు
మెదక్ పోలీసులు బిగ్‌బజార్ సమీపంలోని ఎయిర్‌టెల్ టవర్ నుంచి RTX యూనిట్లు దొంగిలించిన కేసును ఛేదించారు. నిందితుడు రామావత్ రమేష్ కుమార్ (35)ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 8 RTX యూనిట్లు, ₹92,000 నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ ₹3.34 లక్షలు. గతంలో ఎయిర్‌టెల్ టవర్‌లలో టెక్నీషియన్‌గా పనిచేసిన నిందితుడు, RTX యూనిట్ల విలువ తెలుసుకుని ఈ దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్