గద్దర్ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ, విజయవంతం చేయాలని పిలుపు

0చూసినవారు
గద్దర్ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ, విజయవంతం చేయాలని పిలుపు
మెదక్ జిల్లా, నిజాంపేటలో బుధవారం గద్దర్ మూడో వర్ధంతి సభ పోస్టర్‌ను డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్ ఆవిష్కరించారు. ఆగస్టు 6న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే గద్దర్ వర్ధంతి సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్