వేసవిలో పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు నివారించండి: కలెక్టర్ ఆదేశాలు

0చూసినవారు
వేసవిలో పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు నివారించండి: కలెక్టర్ ఆదేశాలు
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ, పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్