పుష్పాలవాగు బ్రిడ్జి.. ఆదమరిస్తే ఇక అంతే !

0చూసినవారు
మెదక్ పట్టణ సమీపంలోని పుష్పాలవాగు బ్రిడ్జి గత ఏడాది భారీ వర్షాలకు మట్టి కోతకు గురై ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. అధికారులు తాత్కాలికంగా మట్టి పోసి వదిలేయడంతో, రక్షణ గోడలు లేక వాహనదారులు ప్రాణభయంతో ప్రయాణిస్తున్నారు. అనేక గ్రామాలకు ఇదే ప్రధాన మార్గం కావడంతో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్