ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక హారతి

2చూసినవారు
ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్