రాజగోపురంలో అమ్మవారికి ప్రత్యేక హారతి

3చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం రాజగోపురంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి మంగళహారతి నిర్వహించారు. ఆలయం ముందు మందిరం వద్ద అధికారులు భారికేట్లను ఏర్పాటు చేశారు, ఇది కొనసాగుతున్న ప్రభావం కారణంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్