ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

0చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్