ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

1చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ అలంకరణ అమ్మవారిని మరింత మహిమాన్వితంగా చూపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్