ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

0చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసాలపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్