ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

2చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్