ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

0చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కారుత్యాలు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :