వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు: కలెక్టర్ దంపతులు

1చూసినవారు
వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు: కలెక్టర్ దంపతులు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖసంతోషాలు, పాడిపంటలు కలగాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ పూజలు నూతన సంవత్సర ప్రారంభంలో జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్