రాష్ట్రస్థాయి దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం

0చూసినవారు
రాష్ట్రస్థాయి దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం
కామారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమంలో జిన్నారం బీజేపీ నేతలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో పార్టీని బలోపేతం చేయడం, ఏకాత్మ మానవత సిద్ధాంతాలపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్