కుల–మత దూషణకు కఠిన చర్యలు: సీఐ హెచ్చరిక

1చూసినవారు
టేక్మాల్ మండలం షాబాద్ తండా పంచాయతీ పరిధిలో ప్రజలకు, అభ్యర్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. మంగళవారం సీఐ రేణుక రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నేరపరమైన అంశాలను వివరించారు. ఎస్సీ–ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో కులం, మతం పేరుతో దూషించడం చట్టపరంగా తీవ్రమైన నేరమని ఆమె హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్