టేక్మాల్: పారిశుధ్య కార్మికులకు సానిటరీ సరుకుల పంపిణీ

0చూసినవారు
టేక్మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు శనివారం సర్పంచ్ సుధాకర్ సానిటరీ సరుకులను పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి కృషి వెలకట్టలేనిదని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరు నెలలకు సరిపడా సబ్బులు, కొబ్బరినూనెతో పాటు ఇతర అవసరమైన సామగ్రిని అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్