హవేలీ ఘనపూర్ మండల్ సర్దన గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలోని పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.