మాదిగ విశ్వరూప మహాసభకు వెళ్లిన మాదిగలు

1662చూసినవారు
మాదిగ విశ్వరూప మహాసభకు వెళ్లిన మాదిగలు
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం సర్ధన గ్రామం నుండి శనివారం హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే మాదిగల విశ్వరూపం మహాసభకు మాదిగ సభ్యులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సతీష్ మాదిగ రాజు మాదిగ, పెన్సిల్ మాదిగ, శివకుమార్ మాదిగ, కిరణ్ మాదిగ, చిన్న మాదిగ, మాదిగ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్