అడవి పందుల బీభత్సం.. అన్నదాతల ఆవేదన

2చూసినవారు
అడవి పందుల బీభత్సం.. అన్నదాతల ఆవేదన
రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ రైతులు అడవి పందుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో అడవి పందుల గుంపులు సాగు భూముల్లోకి చొరబడి, ఎకరాల కొద్దీ జొన్న పంటను తొక్కివేస్తూ, తినేస్తూ ధ్వంసం చేస్తున్నాయి. తమ కళ్లముందే పంటలు నాశనమవుతుంటే ఏం చేయాలో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్