గ్రామాలకు రూపాయి లేదు: మెదక్ ఎంపీ

2చూసినవారు
దుబ్బాక మున్సిపాలిటీలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో ఎంపీ రఘునందన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్లుగా గ్రామాలకు రూపాయి కూడా ఇవ్వకుండానే ఎన్నికలు పెట్టారని, దుబ్బాకకు 27 నెలల్లో ఎమ్మెల్యే ఒక్కసారి కూడా రాలేదని ఆరోపించారు. దుబ్బాకకు తొలి శత్రువు సిద్దిపేట ఎమ్మెల్యే అని ఆయన వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you