అడవిలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగ అరెస్ట్

1చూసినవారు
అడవిలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగ అరెస్ట్
పెద్ద శంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో జరిగిన దారిదోపిడీ కలకలం రేపింది. టేక్మాల్ మండలం తంప్లూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అడవిలో మాటువేసి ఓ వ్యక్తిని బెదిరించి, అతని మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కున్నాడు. బూరుగుపల్లి గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్